Jump to content

గీతాలీ రాయ్

వికీపీడియా నుండి
గీతాలీ రాయ్
వృత్తినటి
గుర్తించదగిన సేవలు
చారులత

గీతాలీ రాయ్, బెంగాలీ సినిమా నటి.[1][2][3] బెంగాలీ సినిమాలలో నటించి గుర్తింపు పొందింది.

సినిమారంగం

[మార్చు]

సత్యజిత్ రే తీసిన మహాపురుష్, చిరియాఖానా, మహానగర్, [4] చారులత మొదలైన నాలుగు సినిమాలతో నటించింది. నిత్యానంద దత్తా దర్శకత్వంలో 1970లో వచ్చిన బక్సా బాదల్‌ సినిమాలో కూడా నటించింది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర దర్శకుడు
1963 మహానగర్ అనుపమ్ భార్య సత్యజిత్ రే
1964 చారులత మందా సత్యజిత్ రే
1965 రాజకన్య (1965 చిత్రం) ప్రవ సునీల్ బందోపాధ్యాయ
1965 మహాపురుష్ బుచ్కి సత్యజిత్ రే
1967 చిరియాఖానా సిమా సత్యజిత్ రే
1970 బక్సా బాదల్ రత్న నిత్యానంద దత్తా
1967 ప్రస్తర్ స్వక్షర్ జయ తల్లి సలీల్ దత్తా
1965 సూర్య తప అగ్రదూత్

మూలాలు

[మార్చు]
  1. Andrea Viggiano (15 October 2020). "Al via la Retrospettiva dedicata dalla Festa del Cinema a Satyajit Ray". NonSoloCinema. Retrieved 2022-03-24.
  2. planocritico (29 November 2018). "Crítica | A Esposa Solitária". Plano Crítico. Retrieved 2022-03-24.
  3. Lépine, Cédric. "Désir d'émancipation en Inde : une femme, un pays". Club de Mediapart. Retrieved 2022-03-24.
  4. "ZEE5". comingsoon.zee5.com. Archived from the original on 2020-03-31. Retrieved 2022-03-24.

బయటి లింకులు

[మార్చు]