గుఇండి జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుఇండి జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
Guindy national park.jpg
ప్రదేశంచెన్నై, తమిళనాడు, భారతదేశం
సమీప నగరంచెన్నై
విస్తీర్ణం2.7057 kమీ2 (1.0447 sq mi)
స్థాపితం1977
సందర్శకులు700,000 (in 2006[1])
పాలకమండలితమిళనాడు అటవీశాఖ
forests.tn.nic.in

గుఇండి జాతీయ ఉద్యానవనం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరానికి చేరువలో ఉంది.

చరిత్ర[మార్చు]

ఈ ఉద్యానవనాన్ని 1977 లో స్థాపించారు. ఈ ఉద్యానవనం 2.7057 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతాన్ని మొదటగా అప్పటి గవర్నర్ విలియం లాంగ్‌హోర్న్ గిండి లాడ్జ్ పేరుతో తన నివాసాన్ని నిర్మించాడు. [2] ఈ ప్రదేశంలో ఉన్న కొంత భాగాన్ని సెయింట్ థామస్ మౌంట్‌ అనే వ్యక్తి వినోదం కోసం ఈ ప్రాంతాన్ని సువిశాల ప్రదేశంగా అభివృద్ధి చేశాడు. మిగిలిన ప్రాంతాన్ని 1821 లో ప్రభుత్వం కొనుగోలు చేసి 1910 లో రిజర్వ్ ఫారెస్ట్ గా చేసింది. 1945 నుంచి ఈ ఉద్యనవనంలోకి మచ్చల జింకలు ఇందులోకి వలసకు వచ్చాయి.[3]1958 లో మద్రాసులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపన కోసం ఈ ఉద్యానవనంలో ఉన్న కొంత భాగాన్ని దాని నిర్మాణానికి కేటాయించారు. అదే సంవత్సరంలో, అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ డీర్ పార్కును, చిల్డ్రన్స్ పార్కుగా చేయడానికి కొంత భాగాన్ని కేటాయించారు.[4]

జంతు సంపద[మార్చు]

ఈ ఉద్యానవనం ఆవాసేతరా మరియు ఆవాస జంతువుల పరిరక్షణకు రెండింటిలోనూ ఉంది మరియు 400 బ్లాక్ బక్స్, 2,000 మచ్చల జింకలు, 24 నక్కలు, అనేక రకాల పాములు, గెక్కోస్, తాబేళ్లు మరియు 130 కి పైగా అనేక రకాల పక్షులు, 14 జాతుల క్షీరదాలు, 60 కి పైగా సీతాకోకచిలుకలు మరియు సాలెపురుగులు పీతలు, నత్తలు, తేళ్లు, మిల్లిపేడ్లు వంటి ఎన్నో రకాల జంతువులకు సంరక్షిస్తుంది.

మరిన్ని విశేషాలు[మార్చు]

ఈ ఉద్యానవనం భారతదేశంలోనే 8 వ అతి చిన్న జాతీయ ఉద్యానవనం. ఈ ఉద్యానవనం కొంత భాగాన్ని గతంలో 'గిండి లాడ్జ్' అని పిలిచేవారు.

మూలాలు[మార్చు]

  1. "Guindy National Park". Tamil Nadu Forest Department. మూలం నుండి 2012-09-28 న ఆర్కైవు చేసారు. Retrieved 29 September 2019. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
  2. Woods, Gabriel Stanley (1912). "Dictionary of National Biography, Second Supplement, Volume 2". Cite web requires |website= (help)
  3. Woods, Gabriel Stanley. "Dictionary of National Biography, 1912 supplement". Cite web requires |website= (help)
  4. Savory, Isabel (1900). A Sportswoman in India. The Library of the University of California: London, Hutchinson & Co.; Philadelphia, J. B. Lippincott Company. p. 373.