Jump to content

అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి

వికీపీడియా నుండి
(IUCN నుండి దారిమార్పు చెందింది)
అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైక్య సంస్థ చిహ్నం

అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (International Union for Conservation of Nature) అనేది ఒక అంతర్జాతీయ సంస్ధ. ఈ సంస్ధ ప్రధానంగా ప్రకృతి పరిరక్షణ, ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం పాటుబడుతుంది. ప్రకృతిని అధ్యయనం చేయడం, విశ్లేషించడం ద్వారా ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తుంది. ఈ సంస్ధ ప్రధాన ధ్యేయం, సమాజాన్ని ఉత్తేజపరుచడం, మేల్కొలపడం, ప్రోత్సహించడం ద్వారా ప్రకృతిని పరిరక్షించడం.[1]

స్థాపన

[మార్చు]

IUCN స్థాపన[2]

1947లో, The Swiss League for the Protection of Nature ప్రకృతి పరిరక్షణ కోసం బ్రున్నెన్ (స్విజర్లాండ్)లో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వాహించింది.[3] తరువాత 1948 అక్టోబరు 5లో ఫాన్టేయ్నేబ్లు (ఫ్రారాన్స్) లో IUCN స్థాపించబడింది.ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చట్టపరంగా తోలుత International Union for Protection of Nature (IUPN)గా స్థాపించారు. ఈ సంస్థ మెుట్టమొదటిగా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థగా గుర్తించబడింది.

వ్యవస్థ

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Holdgate, Martin. The green web: a union for world conservation. Earthscan. pp. 16–38. ISBN 1 85383 595 1.
  2. Holdgate, Martin (1999). The green web: a union for world conservation. Earthscan. pp. 16–38. ISBN 1 85383 595 1.
  3. "Les 10 succès de Pro Natura", Pro Natura (Switzerland) (page visited on 26 July 2016).