గుప్పెడు గుండెను తడితే
స్వరూపం
గుప్పెడు గుండెను తడితే | |
---|---|
దర్శకత్వం | ఎన్. రామవర్థన్ |
స్క్రీన్ ప్లే | ఎన్. రామవర్థన్ |
నిర్మాత | ఏపీ హనుమంతరెడ్డి |
తారాగణం | బసవన్ మైనా ప్రతీక్ భాస్కర్ |
ఛాయాగ్రహణం | ఆనమ్ వెంకట్ |
కూర్పు | శ్రీను మేనఘ |
సంగీతం | చైతన్య |
నిర్మాణ సంస్థ | మణికంఠ సాయి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2015 మార్చి 27 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
గుప్పెడు గుండెను తడితే 2015లో విడుదలైన తెలుగు సినిమా. మణికంఠ సాయి క్రియేషన్స్ బ్యానర్‌పై పంచా లింగాల అమరనాథ్ రెడ్డి సమర్పణలో ఏపీ హనుమంతరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఎన్. రామవర్థన్ దర్శకత్వం వహించాడు.[1] బసవన్, మైనా, ప్రతీక్, భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియోను 2014 నవంబర్ 17న విడుదల చేసి[2] సినిమాను 2015 మార్చి 27న విడుదల చేశారు.[3]
నటీనటులు
[మార్చు]- బసవన్
- మైనా
- ప్రతీక్
- భాస్కర్
- ఏ.పీ. హనుమంతరెడ్డి
- మహేంద్రనాధ్ రెడ్డి
- వీరభద్రం
- పూర్ణ
- షేక్ మన్సూర్ అహ్మద్
- వన్నూర్ అలీ
- రవి
- విజయ్
- రాధాకృష్ణ
- బి.రంగారెడ్డి
- కె.ఎర్రిస్వామి రెడ్డి
- శ్యామ్
- మమతా రెడ్డి
- రజిని శ్రీకళ
- శోభా రాణి
- సోని
- దేవిక
- సిరి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మణికంఠ సాయి క్రియేషన్స్
- నిర్మాత: ఏపీ హనుమంతరెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్. రామవర్థన్
- సంగీతం: చైతన్య
- సినిమాటోగ్రఫీ:ఆనమ్ వెంకట్
- కొరియోగ్రఫర్: వెంకట్
- పి.ఆర్.ఓ: సురేష్ కొండేటి
- ఆర్ట్ డైరెక్టర్: ఆకుల భాస్కర్
- గాయకులు: ధనుంజయ్, ఉమా నేహా, సురేష్, సురేందర్, ఐశ్వర్య, రాంపల్లె శ్రీను
- పాటలు: రాంపల్లె శ్రీను, సునంద, చింతా శ్రీనివాస్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (27 October 2014). "అందమైన ప్రేమకథ". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
- ↑ Sakshi (18 November 2014). "'గుప్పెడు గుండెను తడితే' ఆడియో ఆవిష్కరణ". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
- ↑ BookMyShow (2015). "Guppedu Gundenu Thadite (2015) - Movie | Reviews, Cast & Release Date". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.