గుమ్మన్ ఎగ్లాస్‌పూర్ గ్రామస్థుడు (పుస్తకం)
Appearance
గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు | |
గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు | |
కృతికర్త: | పి.చంద్ యాదగిరి |
---|---|
అసలు పేరు (తెలుగులో లేకపోతే): | గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు |
ముద్రణల సంఖ్య: | 1 |
ముఖచిత్ర కళాకారుడు: | రమణ జీవి |
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | కథలు |
ప్రచురణ: | విశాల సాహిత్య అకాడెమి, భాగ్ అంబర్ పేట, హైదరాబాద్. |
విడుదల: | 2011 |
పేజీలు: | 152 |
గుమ్మన్ ఎగ్లాస్‌పూర్ గ్రామస్థుడు పి.చంద్ యాదగిరి రచిందిన పుస్తకం. ఇది కథల సంపుటము.[1]
విశేషాలు
[మార్చు]ఈ పుస్తకంలో ఈ క్రింది అంశాలున్నాయి. .
- సన్న జీవాలు,
- అనామతు ఖాతా
- జల్లెడ్
- గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు
- అమ్మ
- గెరిల్లా
- ఒరిగిన అన్నల కెన్నీయలో...
- స్వర్ణోత్సవం
- చిగురు
- రాధాబాయి
- భూమి పుత్రుడు
మూలాలు
[మార్చు]- ↑ "గోదావరి". thegodavari.com. Retrieved 2020-08-30.[permanent dead link]