గుమ్మళ్ళదిబ్బ
స్వరూపం
| గుమ్మళ్ళదిబ్బ | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 14°30′41″N 79°58′02″E / 14.511452°N 79.967121°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
| మండలం | కోవూరు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
గుమ్మళ్ళదిబ్బ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గుమ్మళ్ళదిబ్బ మండల కేంద్రమైన కోవూరుకు 3కి.మీ దూరం, పాటూరు మార్గంలో ఉంది. నెల్లూరు, కోవూరుల నుండి ప్రతి 10 నిముషములకు బస్సు సొకర్యం కలధు. వ్యవసాయం, చేనేత ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం.