గురు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గురు అనేది గురువుకి సంక్షిప్త, సంబోధన రూపం. గురు పేరు ఈ క్రింది వాటిని కూడా సూచింవచ్చు:

  • గురు (2017 సినిమా), వెంకటేష్ నటించిన సినిమా
  • గురు, 2007లో మణిరత్నం దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్ నటించిన హిందీ సినిమా
  • గురు (2005 సినిమా), జాఫర్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా (తమిళంలో గురుదేవ)
  • గురు (1996 సినిమా), ఎస్. పి. ముత్తురామన్ దర్శకత్వంలో రజనీకాంత్, ప్రభు నటించిన సినిమా
  • గురు (1980 సినిమా), కమల్ హాసన్, శ్రీదేవి నటించిన సినిమా
"https://te.wikipedia.org/w/index.php?title=గురు&oldid=3193154" నుండి వెలికితీశారు