గురుబాయి కర్మార్కర్
Jump to navigation
Jump to search
గురుబాయి కర్మార్కర్ భారతదేశ నుంచి వైద్యశాస్త్రం పట్టా పొందిన మూడవ మహిళ. అనాధల డాక్టర్.ఆమె భర్త రెవరెండ్ సుమంత్ రావు కర్మార్కర్ . బొంబాయి ప్రెసిడెన్సీ లోనే తొలి మిషనరీ సంస్థ అయిన అమెరికన్ మరాఠీ మిషన్ లో గుడ్విల్ డిస్పెన్సరీలో నాలుగు దశాబ్దాల పాటు వైద్య సేవలు అందించారు. 1886 లో కలకత్తా మెడికల్ కళాశాల నుంచి జి బి ఎం ఎస్ పట్టా పొందిన కాదంబినీ గంగూలి మెడికల్ ప్రాక్టీస్ చేసిన తొలి వైద్యురాలు. 1919లో న్యూయార్క్ లో ఆరు వారాలపాటు 32 దేశాల ప్రతినిధులతో జరిగిన తొలి అంతర్జాతీయ మహిళా వైద్యుల సమావేశంలో గురుబాయి భారతదేశం తరఫున పాల్గొన్నారు. 1932లో కనుమూశారు.