Jump to content

గూఢచారి 115

వికీపీడియా నుండి
గూఢచారి 115
(1971 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ చక్రవర్తి చిత్రాలయ పిక్చర్స్
భాష తెలుగు

గూఢచారి 115 1971 ఆగస్టు 19న విడుదలైన తెలుగు సినిమా. చక్రవర్తి చిత్రాలయ పిక్చర్స్ బ్యానర్ పై ఎం.ఆర్.కె.శర్మ నిర్మించిన ఈ సినిమాకు బి.ఆర్.పంతులు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి ఎం.ఎస్.విశ్వనాథన్, ఎ.ఎ.రాజ్ సంగీతాన్నందించారు.[1]

బి.ఆర్.పంతులు

తారాగణం

[మార్చు]
  • ఎం.జి.రామచంద్రన్
  • విజయలలిత
  • నంబియార్
  • నగేష్


సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: బి.ఆర్.పంతులు
  • గీత రచయిత: శ్రీరంగం శ్రీనివాసరావు
  • సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
  • నిర్మాత: ఎం.ఆర్.కె.శర్మ
  • నిర్మాణ సంస్థ:చక్రవర్తి చిత్రాలయ
  • విడుదల:19:08:1971.

పాటల జాబితా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Gudachari 115 (1971)". Indiancine.ma. Retrieved 2020-09-05.
"https://te.wikipedia.org/w/index.php?title=గూఢచారి_115&oldid=4475989" నుండి వెలికితీశారు