గృహవైద్యం
Appearance
ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.(అక్టోబరు 2016) |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గృహవైద్యం వైద్యము అనగా మానవ ఆరోగ్యాన్ని, ఒక నిర్ధిస్టమైన నియమ, నిబంధనాల ద్వారా పరిరక్షించే శాస్త్రము.ఇది గాయాన్ని మాన్చే ఒక కళ . ప్రతి చిన్న అనారోగ్యానికీ అన్నివేలలా నిపులైన వైద్యులను సంప్రదించడము సాధ్యపడదు, అటువంటపుడు ఇంట్లో దొరికే సాదారణ వస్తువునో, పదార్దమునో, ఉపయోగించి తాత్కాలిక ఉపశయము పొందడాన్ని గ్రుహవైద్యము అంటాము. గృహవైద్యములో వాడే కొన్ని పదార్దములు :
- పసువు : అన్నిచోట్లా దొరికే పదార్దమే మంచి క్రిమినాశనకారిగా (Antiseptic) గా వాడుతాము.
- అల్లము : ఇది జీర్ణము అవడానికి, విరోచనము సాఫీగా అవడానికి వాడుతాము.
- మిరియాలు : శొంటి మిరియాలు కలిపి కసాయము చేసి త్రాగితే జ్వరము తగ్గుతుంది.
ఈ వ్యాసం జీవన విధానానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |