గెయిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గెయిల్ భారత దేశం
రకంభారత ప్రభుత్వ రంగ సంస్థ
స్థాపితంఆగస్టు 1984
ప్రధానకార్యాలయంక్రొత్త ఢిల్లీ భారత దేశం
కీలక వ్యక్తులుB. C. Tripathi
(Chairman & MD)[1]
పరిశ్రమశక్తి వనరులు
ఉత్పత్తులుసహజ వాయువు, పెట్రోకెమికల్,ద్రవ హైడ్రోకార్బన్లు ,ద్రవీకృత పెట్రోలియం వాయువు
ఆదాయంDecreaseINR50059.26 కోట్లు (U.0) (2017)[2]
నిర్వహణ రాబడిIncrease INR5410.82 కోట్లు (US$) (2017)[2]
మొత్తం ఆదాయముIncrease INR3502.91 కోట్లు (US$) (2017)[2]
ఆస్తులుIncreaseINR56269.99 కోట్లు (U.0) (2017)[2]
యజమానిభారత దేశం ప్రభుత్వం
ఉద్యోగులు4,355 (2017)[2]
వెబ్‌సైటుwww.gailonline.com

గెయిల్(గ్యాస్ అథారిటి ఆఫ్ ఇండియా) భారతదేశములోనేసహజ వాయువు ఉత్పత్తి మరియు సరఫరా చేయు సంస్థ.దీని యొక్క ప్రధాన కార్యాలయం క్రొత్త ఢిల్లీ లో కలదు.గెయిల్ సహజ వాయువు, పెట్రోకెమికల్,ద్రవ హైడ్రోకార్బన్లు ,ద్రవీకృత పెట్రోలియం వాయువుల ఉత్పత్తి,నగరాల్లో గ్యాస్ పంపిణి, విద్యుత్ ఉత్పత్తి వంటి రంగములలో కలదు.2013 ఫిబ్రవరి 1న భారత ప్రభుత్వం గెయిల్ కు మహారత్న హోదాను ఇచ్చింది.ఈ హోదా కలిగిన 6వ సంస్థ గెయిల్(గ్యాస్ అథారిటి ఆఫ్ ఇండియా).

చరిత్ర[మార్చు]

గెయిల్ ను 19845 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పాటుకాబడింది.ఇది పెట్రోలియం మరియు సహజవాయువుల మంత్రత్వ శాఖ అదీనంలో పనిచేస్తున్నది.గెయిల్ మొదటగా హాజిరా-విజైపూర్-జగ్దిశ్పూర్ మద్య నిర్మించిన సహజవాయువు పైప్ లైన్ యొక్క నిర్మాణ,నిర్వాహణ మరియు సరఫరా భాద్యతలు నిర్వహించింది.ఈ పైప్ లైన్ 1991లో పూర్తయింది.ఇది ప్రపంచంలోనే అతిపొడవైన సహజవాయువు పైప్ లైన్ (1750 కిలో మీటర్లు).దీని తరువాత గెయిల్ భారతదేశం లో వివిధ ప్రాంతాల మద్య గ్యాస్ పైప్ లైన్ ప్రొజక్టులను నిర్వహించింది. 1997నుండి ఢిల్లిలో గృహవసరాలకు గ్యాస్ సరఫరాను ఆరంభించింది.

ములాలు[మార్చు]

  1. "GAIL Management". GAIL (India) Limited. మూలం నుండి 21 జూన్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 14 జూన్ 2014. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం (PDF) నుండి 2018-05-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2018-05-13. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=గెయిల్&oldid=2822576" నుండి వెలికితీశారు