గెర్టీ కోరి
Appearance
1947లో కోరీ | |
జననం | ప్రేగ్, ఆస్ట్రియా-హంగేరీ | 1896 ఆగస్టు 15
---|---|
మరణం | 1957 అక్టోబరు 26 గ్లెండేల్, మిస్సోరీ, యుఎస్ | (వయసు 61)
మాతృ సంస్థ | చార్లెస్ విశ్వవిద్యాలయం |
ప్రాముఖ్యత |
గెర్టీ థెరిసా కోరి (1896 ఆగస్టు 15-1957 అక్టోబరు 26) ఆస్ట్రియన్-అమెరికన్ బయోకెమిస్ట్. 1947లో "గ్లైకోజెన్ ఉత్ప్రేరకం పరివర్తనను కనుగొన్నందుకు" వైద్యశాస్త్రం లేక ఫిజియాలజీ విభాగంలో నోబెల్ బహుమతిని గెలుచుకుంది. ఈమె విజ్ఞానశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మూడవ మహిళగానూ, ఫిజియాలజీ లేదా మెడిసిన్ విభాగంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న మొదటి మహిళ.[2][3]
- ↑ "Gerty Theresa Radnitz Cori (1896–1957) and Carl Ferdinand Cori (1896–1984) 1947". Smithsonian Institution Archives. Smithsonian Institution. Retrieved July 23, 2013.
- ↑ "The Nobel Prize in Physiology or Medicine 1947". Elsevier Publishing Company. 1964. Retrieved June 17, 2010.
- ↑ "The Nobel Prize in Physiology or Medicine 1947".