గొట్టికంప
Jump to navigation
Jump to search
Ziziphus rugosa | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | Z. rugosa
|
Binomial name | |
Ziziphus rugosa Lam.
|
గొట్టి కంపను గొట్టికాయలచెట్టు అని కూడా అంటారు. ఇది రేగు చెట్టు వలె ఉంటుంది. దీని శాస్త్రీయనామం Ziziphus rugosa. దీని Common name: Wild Jujube, wrinkled jujube. ఇది Rhamnaceae కుటుంబానికి చెందినది. ఇవి ఎక్కువగా కొండలపై కొంత ఎత్తులో ఎక్కువగా పెరుగుతాయి. వీటి కాయలను మేకలు బాగా ఇష్టంగా తింటాయి. ఇది రేగు చెట్టు వలె ముళ్లను కలిగి ఉంటుంది.