Jump to content

గోపాలపురం (ముత్తుకూరు)

అక్షాంశ రేఖాంశాలు: 14°16′42″N 80°06′17″E / 14.278247°N 80.104723°E / 14.278247; 80.104723
వికీపీడియా నుండి
(గోపాలపురం(ముత్తుకూరు) నుండి దారిమార్పు చెందింది)
గోపాలపురం
—  రెవిన్యూయేతర గ్రామం  —
గోపాలపురం is located in Andhra Pradesh
గోపాలపురం
గోపాలపురం
అక్షాంశరేఖాంశాలు: 14°16′42″N 80°06′17″E / 14.278247°N 80.104723°E / 14.278247; 80.104723
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం ముత్తుకూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 524344
ఎస్.టి.డి కోడ్ 0861

గోపాలపురం, నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం కృష్ణపట్నం గ్రామ పంచాతీ పరిధిలొ ఉన్నది.ఈ గ్రామములోని శ్రీరామమందిరములో, ఐదు రోజులపాటు శ్రీరామనవమి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో కళ్యాణం, వసంతోత్సవం, పట్టాభిషేకం, పారువేట నిర్వహించారు. ఆఖరి(ఐదవ)రోజున శనివారం నాడు స్వామివారి ఏకంతసేవ జరిగినది. స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

మూలాలు

[మార్చు]