గోపాలపురం (ముత్తుకూరు)
స్వరూపం
గోపాలపురం | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°16′42″N 80°06′17″E / 14.278247°N 80.104723°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | ముత్తుకూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 524344 |
ఎస్.టి.డి కోడ్ | 0861 |
గోపాలపురం, నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం కృష్ణపట్నం గ్రామ పంచాతీ పరిధిలొ ఉన్నది.ఈ గ్రామములోని శ్రీరామమందిరములో, ఐదు రోజులపాటు శ్రీరామనవమి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో కళ్యాణం, వసంతోత్సవం, పట్టాభిషేకం, పారువేట నిర్వహించారు. ఆఖరి(ఐదవ)రోజున శనివారం నాడు స్వామివారి ఏకంతసేవ జరిగినది. స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు.