గోపాలపురం (చింతకొమ్మదిన్నె)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"గోపాలపురం(చింతకొమ్మదిన్నె)" కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన గ్రామం. [1]

గోపాలపురం (చింతకొమ్మదిన్నె)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం చింతకొమ్మదిన్నె
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ కోదండరామయ్యస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా, 2014, జూలై-12వ తేదీ శనివారం నాడు, స్వామివారికి, తెల్లవారుఝాము నుండియే అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బలప్రదర్శన నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసినారు. [1]

[1] ఈనాడు కడప; 2014, జూలై-13, 10 వ పేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.