గోపిక అనిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోపిక అనిల్
జననం
కాలికట్, కేరళ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2002 – ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కబాని (టీవీ ధారావాహిక, వెబ్ సిరీస్)
జీవిత భాగస్వామి[1]

గోపికా అనిల్ భారతీయ నటి, ఆమె ప్రధానంగా మలయాళం సినిమాలు, టెలివిజన్‌లలో నటిస్తుంది. సోప్ ఒపెరా కబానిలో కబాని, సాంత్వనంలో అంజలి పాత్రలకు ఆమె బాగా ప్రసిద్ది చెందింది.[2][3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

గోపిక అనిల్ కు 2023 అక్టోబరు 22న మలయాళ టెలివిజన్ వ్యాఖ్యాత గోవింద్ పద్మసూర్యతో నిశ్చితార్థం జరిగింది.[4] వారిద్దరు 2024 జనవరి 28న వివాహం చేసుకున్నారు.[5]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర దర్శకత్వం నోట్స్ మూలాలు
2002 శివం భద్రన్ కూతురు షాజీ కైలాస్ సినిమా రంగప్రవేశం [6]
2003 బాలేటన్ బాలన్ పెద్ద కూతురు వి. ఎమ్. విను [7]
2004 మాయిలాట్టం యువ మైథిలి వి. ఎమ్. విను [8]
అకాలే హెన్నా ఫ్రెడీ శ్యామప్రసాద్
2012 భూమియుడే అవకాశికల్ రోజీ టి. వి. చంద్రన్
2014 వసంతతింటే కనల్ వాళికళిల్ మాతంగి అనిల్ వి నాగేంద్రన్
2018 మట్టంచెరి సమీర జయేష్ మైనగపల్లి [9]

మూలాలు

[మార్చు]
  1. "Govind: నటిని పెళ్లాడిన 'అల.. వైకుంఠపురములో..' నటుడు | govind padmasoorya gets married to gopika anil". web.archive.org. 2024-01-31. Archived from the original on 2024-01-31. Retrieved 2024-01-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Santhwanam couple Sajin and Gopika showcases culinary skills; watch". The Times of India. 6 January 2021.
  3. "Kabani completes 300 episodes, actress Gopika Anil thanks the team". The Times of India (in ఇంగ్లీష్). 30 March 2020.
  4. "Govind Padmasoorya gets engaged to Gopika Anil, see photos". The Indian Express (in ఇంగ్లీష్). 2023-10-22. Retrieved 2023-10-24.
  5. "A Cinematic Wedding Journey: The Unconventional Love Story of Govind Padmasoorya and Gopika Anil". Celtalks. 28 January 2024. Archived from the original on 28 జనవరి 2024. Retrieved 28 January 2024.
  6. "Four Interesting Facts About Gopika Anil A.k.a Zee Keralam's Kabani We Bet You Didn't Know". 7 November 2019.
  7. 'ബാലേട്ടന്റെ' മകള്‍ ഇപ്പോള്‍ ഡോക്റാണ്, ലൈവില്‍ വന്ന് സാന്ത്വനത്തിലെ ഗോപിക ['Balettan's daughter is a doctor now, Gopika from Santhwanam on live]. asianetnews (in మలయాళం).
  8. Nair, Radhika (18 February 2021). "Actress Gopika Anil: It is surprising that men are watching TV serials especially Santhwanam more". The Times of India.
  9. Anil, Gopika (26 May 2017). അന്ന് ബാലേട്ടനില്‍ മോഹൻലാലിന്റെ മകൾ, ക് ടറാണ്, നായികയും [Mohanlal's daughter in Balettan is a doctor and heroine now]. Mathrubhumi (Interview) (in మలయాళం). Interviewed by Anushree Madhavan.