Jump to content

గోరక్షా దివస్

వికీపీడియా నుండి

2015 డిసెంబరు 10 నుంచి తెలుగు రాష్ట్రాల్లో గోరక్షా దివస్ (గోరక్షణ దినం) జరుపుతున్నారు. గోవును రక్షించాలనే సదుద్దేశంతో స్వామి పరిపూర్ణానంద ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ‘గోరక్షా దివస్’ నిర్వహిస్తున్నారు. ఈరోజు హిందువులంతా గోవును పూజించాలని స్వామి పరిపూర్ణానంద సూచించారు. ఆయన పిలుపు మేరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా గోపూజలు చేశారు. ఈ రోజు నుంచి గోవధ నిర్మూలనకు కృషి చేస్తామని హిందువులంతా ప్రతిజ్ఞ చేశారు. గోవు ఆధ్మాత్మికంగానూ, ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఈరోజు ప్రచారం చేస్తారు.[1]

మూలాలు

[మార్చు]
  1. "సన్యాసి అంటే హిందుత్వం కాదు!: గోహత్య - 'అసహనం'కు లింక్". Archived from the original on 2016-02-21. Retrieved 2016-04-07.

ఇతర లింకులు

[మార్చు]