Jump to content

గోల్​మాల్ 2020

వికీపీడియా నుండి
గోల్​మాల్ 2020
దర్శకత్వంజాన్ జక్కి
రచనజాన్ జక్కి
నిర్మాతకే.కే చైతన్య
తారాగణంమిట్టకంటి రామ్
విజయ్ శంకర్
అక్షత
మహి మల్హోత్రా
కిస్లే చౌదరీ
ఛాయాగ్రహణంజగన్ . ఏ
సంగీతంకనిష్క
నిర్మాణ
సంస్థ
బాబీ ఫిలిమ్స్ ప్రొడక్షన్
విడుదల తేదీ
ఫిబ్రవరి 18, 2022 (2022-02-18)(భారతదేశం)
దేశంభారతదేశం
భాషతెలుగు

గోల్​మాల్ 2020 2022లో విడుదలైన తెలుగు సినిమా. కె.కె.చైతన్య సమర్పణ లో బాబీ ఫిలిమ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కే.కే చైతన్య నిర్మించిన ఈ సినిమాకు జాన్ జక్కి దర్శకత్వం వహించాడు. మిట్టకంటి రామ్, విజయ్ శంకర్ , అక్షత, మహి మల్హోత్రా,కిస్లే చౌదరీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 18న విడుదలైంది.[1][2]

నటీనటులు

[మార్చు]
  • మిట్టకంటి రామ్
  • విజయ్ శంకర్
  • అక్షత
  • మహి మల్హోత్రా
  • కిస్లే చౌదరీ
  • వినోద్ నువ్వుల

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: బాబీ ఫిలిమ్స్
  • నిర్మాత: కే.కే చైతన్య
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జాన్ జక్కి
  • సంగీతం: కనిష్క
  • సినిమాటోగ్రఫీ: జగన్ . ఏ

మూలాలు

[మార్చు]
  1. "గోల్ మాల్ 2020 – రెట్రో స్టైల్‌". 11 February 2022. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
  2. "రెట్రో లుక్‌తో." 8 February 2022. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.