గౌతమి (ఫాంటు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గౌతమి ఫాంటు నమూనా

గౌతమి మైక్రో సాఫ్ట్ విండోస్ ఎక్స్ పీ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంలో అనుసంధానించబడిన ఒక ట్రూటైప్ తెలుగు యూనీకోడ్ ఫాంటు. ఈ ఫాంటు యొక్క 1.2.1 వ వర్షన్‌లో 614 గ్లిఫ్‌లు ఉన్నాయి. ఈ ఫాంటును రఘునాథ జోషీ, ఓంకార్ షిండే యూజర్ ఇంటర్‌ఫేజు కొరకు తయారుచేశారు. [1]

మూలాలు[మార్చు]

  1. "Gautami Font Family". Microsoft. October 20, 2017.