గ్నూ హర్డ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


గ్నూ హర్డ్
Hurd-logo.svg
HURD Live CD.png
{{{caption}}}
వెబ్‌సైట్ www.gnu.org/software/hurd/
అభివృద్ధిచేసినవారు గ్నూ పరియోజన
థామస్ బష్నెల్
రోలాండ్ మెక్​గ్రాత్
మార్కస్ బ్రింక్మన్
నీల్ వాల్ఫీల్డ్
OS కుటుంబం యునిక్స్ వంటిది
వాడుకరి అంతరవర్తి బాష్
లైసెన్సు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్

గ్నూ హర్డ్ (సాధారణంగా ది హర్డ్ అని పిలవబడుతుంది) అనేది గ్నూ కంప్యూటరు నిర్వాహక వ్యవస్థ యొక్క కెర్నలు. ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ యొక్క గ్నూ పరియోజనచే 1990 వ సంవత్సరం నుండి అభివృద్ధి దశలో ఉంది, యునిక్స్ కెర్నలుకు బదులుగా ఇది రూపకల్పన చేయబడింది. ఇది గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ క్రింద ఫ్రీ సాఫ్ట్‌వేరుగా విడుదల చేయబడింది.