గ్యాంగ్‌స్టర్
Appearance
గ్యాంగ్‌స్టర్ | |
---|---|
దర్శకత్వం | చంద్రశేఖర్ రాథోడ్ |
కథ | చంద్రశేఖర్ రాథోడ్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | జీఎల్ బాబు |
కూర్పు | చంద్రశేఖర్ రాథోడ్ |
నిర్మాణ సంస్థ | వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2024, అక్టోబరు 25 |
దేశం | భారతదేశం |
గ్యాంగ్‌స్టర్ 2024, అక్టోబరు 25న విడుదలైన తెలుగు యాక్షన్ సినిమా.[1] వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చంద్రశేఖర్ రాథోడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్, అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.
నటీనటులు
[మార్చు]- చంద్రశేఖర్ రాథోడ్
- కాశ్వీ కాంచన్
- అభినవ్ జనక్
- అడ్ల సతీష్ కుమార్
- సూర్య నారాయణ
- నవీన్ ఆర్యన్
- గిరి పోతురాజు
- రాజేందర్ వర్మ
- రాకేష్
- అఖిల్
- డి.ఎస్. రావు
ప్రచారం
[మార్చు]ఈ సినిమా టీజర్ 2024, జూన్ 27న,[2] విడుదల చేశారు. విడుదల తేదీని సెప్టెంబరు 26న ప్రకటించారు.[3] ట్రైలర్‌ను 2024 అక్టోబరు 22న విడుదల చేశారు. అక్టోబరు 24న ప్రీరిలీజ్ వేడుక జరిగింది.[4][5]
విడుదల
[మార్చు]ఈ సినిమా 2024, అక్టోబరు 25న విడుదలయింది.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ Features, C. E. (2024-09-26). "Gangster set to release on October 25". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2024-10-25.
- ↑ Sakshi (26 September 2024). "గ్యాంగ్‌స్టర్ రిలీజ్ డేట్ వచ్చేసింది". Retrieved 24 October 2024.
- ↑ ABN (2024-10-25). "ఆసక్తికరమైన కంటెంట్ | Interesting content". Chitrajyothy Telugu News. Retrieved 2024-10-25.
- ↑ Sistu, Suhas (2024-10-24). "'Gangster' pre-release event garners attention". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-10-25.
- ↑ Cinema Express (26 September 2024). "Gangster set to release on October 25" (in ఇంగ్లీష్). Retrieved 24 October 2024.
- ↑ Nava Telangana (24 October 2024). "మెప్పించే గ్యాంగ్‌స్టర్". Retrieved 25 October 2024.