గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్ విధానములో కంప్యూటరు ద్వారా మనం చేయదలచుకున్న ఏ పనినయినను, కమాండులను టైపు చేయనవసరం లేకుండగనే, తెర మీద కనిపిస్తున్న బొమ్మలను సెలెక్టు చేసుకొనుట ద్వారా చేయవచ్చును. ఈ విధానంలో మనం పని అంతా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో చేయవచ్చును. ఈ విధానం నేర్చుకొనటం, ఉపయోగించటం ఎంతో సులభము.


మూలాలు[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ