గ్రామీణాభివృద్ధి
Appearance
గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం, లాభాపేక్ష రహిత సంస్థలు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో స్వయం సహాయ సంఘాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది.
కొన్ని పథకాలు
[మార్చు]- వ్యవసాయ ఆధారిత జీవనోపాధుల అభివృద్ధి
- గ్రామీణ పారిశ్రామీకరణ
- యువకులకు నైపుణ్యాల అభివృద్ధి
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
- పర్యావరణ పరిరక్షణ
- సాంప్రదాయ జలవనరుల పునర్జీవం ద్వారా నీటి యాజమాన్యం
- బ్రాడ్ బ్యాండు టెలికం కనెక్టివిటీ, కామన్ సర్వీసు సెంటర్ లను ఏర్పాటు చేయుట
- సాంఘిక భద్రత
బయటి లింకులు
[మార్చు]- "గ్రామ వికాసానికి ప్రభుత్వ పధకాలు". INDG. Retrieved 2020-01-20.
- "Apmas అధ్యయన నివేదికలు". Retrieved 2020-01-20.