గ్లెన్ సుల్జ్‌బెర్గర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్లెన్ సుల్జ్‌బెర్గర్
క్రికెట్ సమాచారం
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుగ్లెన్ పాల్ సుల్జ్‌బెర్గర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1995/96–2004/05Central Districts
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు {{{column2}}}
మ్యాచ్‌లు 3 83
చేసిన పరుగులు 9 3,836
బ్యాటింగు సగటు 9.00 31.18
100లు/50లు 0/0 8/17
అత్యధిక స్కోరు 6* 159
వేసిన బంతులు 132 11,263
వికెట్లు 3 147
బౌలింగు సగటు 34.00 35.20
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/28 6/54
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 57/–
మూలం: Cricinfo, 2014 జనవరి 2

గ్లెన్ పాల్ సుల్జ్‌బెర్గర్ (జననం 1973, మార్చి 14) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 2000లో న్యూజిలాండ్ తరపున మూడు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీని గెలుచుకున్న న్యూజిలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

క్రికెట్ రంగం[మార్చు]

మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా, ఆఫ్ స్పిన్నర్ గా రాణించాడు. 1996 నుండి 2005 వరకు సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ల తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. 2001/02, 2003/04, 2004/05లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 1999/00లో వెల్లింగ్టన్‌పై 159 పరుగులు వ్యక్తిగత అత్యధిక స్కోర్ చేశాడు.[1] 2003-04లో కాంటర్‌బరీపై 54 పరుగులకు 6 వికెట్లు అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలుగా ఉన్నాయి.[2]

మూలాలు[మార్చు]