Jump to content

గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ - 2023

వికీపీడియా నుండి

వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఇటీవల ప్రచురించిన ' గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ఇండెక్స్ ' ( ప్రపంచ మేదో సంపత్తి జాబితా ) - 2023 లో ప్రపంచంలోని 132 దేశాలకి గాను భారతదేశం సంపాదించింది[1]. ప్రతి సంవత్సరం వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సంస్థ వారు దీనిని ప్రకటిస్తారు[2]. వివిధ దేశాలలో జరుగుతున్న నూతన పరికల్పనలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ డెవలప్మెంట్ మొదలైన 80 అంశాలను పరిగణంలోకి తీసుకొని జాబితాను రూపొందిస్తారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ - 2023 సంవత్సరంలో మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్న దేశాలుగా స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా వున్నాయి[3]. 2015 సంవత్సరంలో భారతదేశం 81వ స్థానంలో ఉండగా 2023 సంవత్సరానికి 41 స్థానాలు మెరుగుపరుచుకొని 40వ స్థానం దక్కించుకుంది[4]. ఆత్మ నిర్భార్ దిశగా భారతదేశం ముందుకు వెళుతుందని తెలియజేశారు.

మూలాలు :

  1. "Switzerland tops Global Innovation Index 2023 list. Check India's ranking| 10 points". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-09-28. Retrieved 2023-10-05.
  2. "India retains 40th rank in the Global Innovation Index 2023". pib.gov.in. Retrieved 2023-10-05.
  3. Sharma, Yogima Seth (2023-09-28). "India retains 40th rank in Global Innovation Index 2023". The Economic Times. ISSN 0013-0389. Retrieved 2023-10-05.
  4. "Global Innovation Index: ఇన్నోవేషన్‌లో భారత్‌కు 40వ స్థానం". EENADU. Retrieved 2023-10-05.