Jump to content

గ్వాడలోప్‌లో హిందూమతం

వికీపీడియా నుండి

హిందూమతం గ్వాడెలోప్‌లో మైనారిటీ మతం..గణాంకాల ప్రకారం, గ్వాడెలోప్‌లో 0.5% మంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. [1]

దేవాలయాలు

[మార్చు]

బస్సే-టెర్రే లోను, ఇతర ప్రాంతాలలోనూ గణనీయమైన సంఖ్యలో హిందూ తమిళ దేవాలయాలు ఉన్నాయి. [2] బస్సే టెర్రేలోని చాంగిలో ద్రావిడ శైలిలో ఒక హిందూ దేవాలయం ఉంది. [3] గ్రాండే- టెర్రేలో గాస్చెట్‌లో మరొకటి ఉంది [4]

జనాభా వివరాలు

[మార్చు]

గ్వాడెలోప్‌లో ఇండో-గ్వాడెలోపియన్లు దాదాపు 14% ఉన్నప్పటికీ, [5] వారిలో కొందరు మాత్రమే ఇప్పటికీ హిందువులుగా ఉన్నారు. ఇండో-గ్వాడెలోపియన్లలో ఎక్కువ మంది కాథలిక్కులే ఐనప్పటికీ వారు హిందూ దేవతలను కూడా ఆరాధిస్తారు. ఫ్రెంచ్ పార్లమెంట్‌లోని మొదటి ఇండో-గ్వాడెలోపియన్ సభ్యుడు ఎర్నెస్ట్ మౌటౌసామీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "మేము క్యాథలిక్‌లమే అయినప్పటికీ, మా ఇంట్లో ఇప్పటికీ హిందూ దేవుళ్ల చిత్రాలు ఉన్నాయి. మేము అన్ని క్రైస్తవ పండుగలను జరుపుకుంటాము కాని మేము దీపావళిని జరుపుకోము." [6]

పునరుజ్జీవనం

[మార్చు]

ఇవీ కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Religions in Guadeloupe". Archived from the original on 2018-10-23. Retrieved 2022-01-21.
  2. "Archived copy". Archived from the original on 2007-12-01. Retrieved 2009-08-03.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "Ideas for a trip - Changy". mobile.alovelyworld.com. Archived from the original on 2018-10-23. Retrieved 2022-01-21.
  4. "Temple Hindou de Gaschet, Grande-Terre, Guadeloupe". placesmap.net.
  5. "Indian diaspora in Guadeloupe". NewsGram. 9 April 2016. Archived from the original on 2018-10-23. Retrieved 2018-10-23.
  6. "Ernest MOUTOUSSAMY en Inde". moutoussamy.net. Archived from the original on 2018-10-23. Retrieved 2018-10-23.