Jump to content

ఘరానా హంతకుడు

వికీపీడియా నుండి
ఘరానా హంతకుడు
(1965 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ శంకర్ మూవీస్
భాష తెలుగు

ఘరానా హంతకుడు 1965లో విడుదలైన తెలుగు భాషా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమా "ఎన్ కదమై" అనే తమిళ సినిమాకు డబ్బింగ్.[1] దీనిని టి.శంకరరావు నిర్మించగా నటేశన్ దర్శకత్వం వహించాడు. మా. రా ఈ చిత్రానికి కథను రచించాడు. ఈ చిత్రంలో ఎం. జి. రామచంద్రన్, బి. సరోజా దేవి నటించారు.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఎం.నటేశన్
  • సంగీతం: టి.వి.రాజు
  • నిర్మాత : టి.శంకరరావు
  • నిర్మాణ సంస్థ: శంకర్ మూవీస్

మూలాలు

[మార్చు]
  1. "Gharana Hanthakudu (1965)". Indiancine.ma. Retrieved 2025-07-12.