చంద్ర బహదూర్ డాంగీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చంద్ర బహదూర్ డాంగీ నేపాల్ దేశానికి చెందిన పొట్టి మనిషి. ఇతను 1939 నవంబర్ 30న నేపాల్‌లోని కలిమతిలో జన్మించాడు. తన 75 వ ఏట 2015 సెప్టెంబర్ మూడో తేదీన మరణించాడు. అతను న్యుమోనియాతో బాధపడ్డాడు. ఇతని ఎత్తు ఒక్క అడుగు తొమ్మిదిన్నర అంగుళాలు. ఇతను 2012లో అత్యంత పొట్టి వ్యక్తిగా రికార్డు పుటలకెక్కాడు. లండన్ లో ఎత్తయిన సుల్తాన్ కోసెన్ ను కలిసిన రోజునే ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళయిన జ్యోతి ఆమ్గేను కూడా కలవడం విశేషం. ఆమె భారతీయురాలు. బాలీవుడ్ నటి. ఆమె ఎత్తు 2011 డిసెంబర్ 16 నాటికి 24.7 అంగుళాలు[1].

మూలాలు

[మార్చు]
  1. Jagadish, Yamijala (2022-08-04). "ఆ ఇద్దరూ ఇద్దరే!". idhatri (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-08-09.

బాహ్య లంకెలు

[మార్చు]