చక్రంపేట (పెనగలూరు)
స్వరూపం
చక్రంపేట | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°02′N 79°22′E / 14.04°N 79.37°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య |
మండలం | పెనగలూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516 101 |
ఎస్.టి.డి కోడ్ | 08566 |
చక్రంపేట, అన్నమయ్య జిల్లా, పెనగలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. చక్రంపేట ఉన్నత పాఠశాలకు చెందిన మార్రంరెడ్డి మంగమ్మ అను విద్యార్థి ని, 2014, జనవరి-9న మైసూరులో జరిగే జాతీయస్థాయి త్రో బాల్ పోటీలలో పాల్గొనుటకు అర్హత సాధించినది.