చతుర్వింశతి సాధక నిలయములు
స్వరూపం
- అహింస్
- సఖ్యము
- ఆస్థేయము లేకుండుట
- అసంగత్యము
- లజ్జ
- అసంచయము (ధనం కూడ పెట్టక పోవడము)
- ఆస్తికత్వము
- బ్రహ్మచర్యము
- మౌనము
- స్థైర్యము
- క్షమ
- అభయం
- బాహ్య శౌచము
- అభ్యంతర శౌచము
- జపము
- తపము
- హోమము
- శ్రద్ధాకారము
- ఆతిధ్యము
- శ్రీ హరి అర్చన
- తీర్థ యాత్రా గమనము
- పరోపకారము
- తుష్టి
- గురుసేవ
ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |