చదలవాడ (అయోమయ నివృత్తి)
Appearance
(చదలవాడ (ఇంటి పేరు) నుండి దారిమార్పు చెందింది)
చదలవాడ పేరుతో ఉన్న లింకులు
[మార్చు]గ్రామాలు (ఆంధ్రప్రదేశ్)
[మార్చు]- చదలవాడ (నాగులుప్పలపాడు మండలం) - ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.
- చదలవాడ (చింతూరు మండలం) - అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు మండలానికి చెందిన గ్రామం .
- చదలవాడ (వేమూరు మండలం) - బాపట్ల జిల్లా, వేమూరు మండలానికి చెందిన గ్రామం.
ఇంటి పేరు
[మార్చు]- చదలవాడ ఉమేశ్ చంద్ర - 1999 సెప్టెంబరు 4న హైదరాబాదులో కారులో వెళ్తూ సంజీవరెడ్డి నగర్ ట్రాఫిక్ కూడలి వద్ద ఆగగా, నలుగురు నక్సలైట్లు ఆ కారుపై కాల్పులు జరపగా అసువులబాసిన పోలీసు అధికారి.
- చదలవాడ కుటుంబరావు - తెలుగు సినిమా హాస్యనటుడు.
- చదలవాడ నారాయణరావు - తెలుగు సినిమా నటుడు.
- చదలవాడ కృష్ణమూర్తి - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.
- చదలవాడ సుందరరామశాస్త్రి -సంస్కృతాంధ్రాలలో పండితుడు, బహుగ్రంథకర్త. వేంకటగిరి రాజాస్థానంలో ఆస్థాన పండితులుగా పనిచేశాడు