చరణ్
స్వరూపం
చరణ్ ఒక భారతీయుల పేరు.
- చరణ్ సింగ్ (Charan Singh) భారతదేశపు పార్లమెంటు సభ్యుడు.
- రాం చరణ్ తేజ (Ram Charan Tej) ప్రముఖ తెలుగు సినిమా నటుడు.
- రామ్ చరణ్ (Ram Charan) ఒక వ్యాపార సలహాదారుడు, వక్త, రచయిత.
- చరణ్ రాజ్ (Charan Raj) దక్షిణ భారతీయ సినిమా నటుడు.
- ఎస్.పి.బి.చరణ్ (S.P.B.Charan) భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత, నేపథ్యగాయకుడు.