Jump to content

చర్చ:'తండ్రులూ - కొడుకులూ' నవలా పరిచయం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

దీన్ని తొలగించాలా? ఇందులోని సమాచారాన్ని ఏ విధంగా వ్యాసంగా మలచగలం. ఇది ఒక వ్యాఖ్యానం లాగుంది. --వైజాసత్య 18:43, 9 ఆగష్టు 2008 (UTC)

కొంత వేచి ఉండండి. ప్రస్తుతం పేజీ మొదట్లో ఒక తాత్కాలిక గమనిక పెట్టాను. క్రొత్త సభ్యునికి వికీ విధానం అర్ధం కావడానికి కొంత సమయం పడుతుందనుకొంటాను. తరువాత వ్యాసంగా మలచడానికి నేను కృషి చేస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:07, 9 ఆగష్టు 2008 (UTC)


ఆకాష్ గారూ! ఒక క్లిష్టమైన విషయాన్ని తీసుకొని వ్రాస్తున్నందుకు అభినందనలు. మీ వ్రాతను కొనసాగించండి. అయితే వ్యాసాన్ని ముందు ముందు లాజికల్‌గా, వ్యాసాల రూపంలో పునర్వ్యవస్థీకరించవలసి ఉంటుందని గమనించగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:20, 9 ఆగష్టు 2008 (UTC)
నిహిలిజం ఓ గమ్మత్తైన విషయం : ఏవిషయంపైననూ నమ్మకం లేదనే విషయంపై నమ్మకం వుంచడం. ఇదొక కన్ఫ్యూజన్ స్టేట్, కానీ దీనియొక్క సూక్ష్మవిషయాలపై శోధించవలసియునూ వున్నది. అహ్మద్ నిసార్ 15:05, 27 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]