Jump to content

చర్చ:అంకిత లొఖాండే

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ప్రసాద్ గారూ, అంకిత లొఖాండే సినీ నటి కాదు. భారతీయ సినిమా నటీమణులు జాబితా నుండి ఈవిడ పేరు తొలగించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:17, 6 నవంబర్ 2014 (UTC)

సుల్తాన్ ఖాదర్ గారు మీరు సూచించిన విషయం గమనించాను. ఆంగ్ల వికీపీడియాలో సినిమా నటీమణులు జాబితాలో కొందరి పేర్లు చూశాను.. మరో కొత్త జాబితాలో భారతీయ టీవీ నటీమణులు జాబితాలో చేర్చుతాను. ఇంకా ఇలాంటివి చాలా పేర్లు ఉన్నాయి. మీరు స్పందించినందులకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 13:31, 6 నవంబర్ 2014 (UTC)
సుల్తాన్ ఖాదర్ గారికి, భారతీయ సినిమా నటీమణులు జాబితా నుండి ఈవిడ పేరు తొలగించి భారతీయ టీవీ నటీమణులు జాబితా లోనికి మార్చాను. JVRKPRASAD (చర్చ) 04:21, 7 నవంబర్ 2014 (UTC)

అంకిత లొఖాండే గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి