చర్చ:అంగ వ్యవస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Camera-photo.svg
ఈ వ్యాసాన్ని ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే దిశగా వ్యాసం లో బొమ్మ(ఫోటో) లేదా బొమ్మలు(పొటోలు) కోరడమైనది. బొమ్మలు అప్ లోడ్ చేసే సహాయానికి చూడండి.

అంగ వ్యవస్థ అన్న వ్యాసంలో ఉదహరించిన వ్యవస్థలన్నిటిమీద వ్యాసాలు ఉన్నాయి. ఈ వ్యాసం ప్రత్యేకత ఏమిటి. ఈ వ్యవస్థలన్నిటిని సమన్వయ పరిచే వ్యవస్థ గురించి వ్రాద్దమనా.అంగ వ్యవస్త ఏకవచనానికి ఒక వ్యాసం అంగ వ్యవస్థలు అని బహువచనానికి మరొక వ్యాసం మళ్ళీ ఈరెండిటికి దారి మార్పు!!! నా ఉద్దేశ్యంలో, ఇది తొలగించవలసిన వ్యాసం.--SIVA 21:02, 24 డిసెంబర్ 2008 (UTC)