Jump to content

చర్చ:అంతర్వేది (సఖినేటిపల్లి)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

అంతర్వేది మీద ఇప్పటికే ఒక వ్యాసం ఉంది,అంతర్వేది, సఖినేటిపల్లి తూర్పు గోదవరి జిల్లా లో మండలం. అంతర్వేది ఒక గ్రామం, కాబట్టి "అంతర్వేది, సఖినేటిపల్లి, తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం. ఇక్కడ ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం కలదు"--శాస్త్రి 07:21, 27 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]