చర్చ:అక్క మహాదేవి
స్వరూపం
వృత్తాంతము
[మార్చు]అక్క మహాదేవి వృత్తాంతము కాస్త స్పష్టంగా వ్రాయగలరు. కౌశికుడు ఎవరు? మహాదేవి నిద్రించే మందిరానికి ఎలా రాగలిగాడు? వంటి విషయాలు అర్ధం కాలేదు. భక్త పారిజాతాల పుస్తకంలో ఉన్న భాషనే ఉపయోగించకుండా కాస్త సాధారణ భాషలో వ్రాస్తే బాగుంటుంది --వైజాసత్య 15:21, 17 మే 2008 (UTC)