చర్చ:అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు
స్వరూపం
నేను "నారాయణ దాసు" గారి పేరు మీద వ్యాసం వ్రాశాను.. కానీ ఆయన పూర్తి పేరు పెట్టలేదు అని మళ్ళీ "అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు" గారి పేరు మీద వ్యాసం వ్రాశాను.. ఈ రెంటిని కలపడం ఎలా?
- ఇప్పటికే ఆదిభట్ల నారాయణదాసు ఉఉనది. ఇప్పుడు మూడు పేజిలు కలపాలి--మాటలబాబు 13:55, 17 సెప్టెంబర్ 2007 (UTC)
- నేను కలుపుతాను. ఒకరోజు ఆగండి - --కాసుబాబు 16:21, 17 సెప్టెంబర్ 2007 (UTC)
అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.