చర్చ:అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా)
Appearance
గమనించండి
[మార్చు]- ఈ లిస్టు ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువదింపబడినది. ఆ పనిలో తప్పులుండే అవకాశం ఉన్నది. ఈ ప్రాంతం పేర్లతో పరిచయమున్నవారెవరైనా సరిచూడమని మనవి.
- ఈ లిస్టులో పునరావృతమైన గ్రామాలు (మామూలుకంటే) చాలా ఎక్కువగా ఉన్నాయి. సంఖ్యకూడా చాలా ఎక్కువ. పొరపాటున రెండుసార్లు కాపీ చేయడంలాటిది ఏమయినా జరిగిందా? సరిచూడమని మనవి
కాసుబాబు 13:24, 28 సెప్టెంబర్ 2006 (UTC)