Jump to content

చర్చ:అనుపల్లవి దాద

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

అను పల్లవి సీరియల్ కొత్త వ్యాసంContested deletion

[మార్చు]

ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో ధారావాహిక ల గురించి కూడా వికీపీడియాలో వ్యాసాలు వస్తున్నాయి. అందుకే ఒక ధారావాహిక గురించి వ్యాసాన్ని తయారు చేస్తున్నాను. అయితే ఒక పొరపాటు వల్ల అనుపల్లవి దాద గా వ్యాసం అచ్చయింది.

Contested deletion

[మార్చు]

అనుపల్లవి ఒక సీరియల్ సంబంధించిన వ్యాసం . తెలుగు వికీపీడియాలో చాలా సీరియళ్ల గురించి ఇప్పటికే వ్యాసాలు ఉన్నాయి. కాబట్టి నేను అనుపల్లవి సీరియల్ వ్యాసాన్ని చేర్చాను.