చర్చ:అనూరుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనూరునికే అరుణుడు (ఎర్రని వాడు) అని కూడా ఇంకొక పేరు ఉన్నట్లుంది. ఇక్కడ చూడండి --వైఙాసత్య 20:40, 11 సెప్టెంబర్ 2006 (UTC)


అనూరుడు - అంటే 'తొడలు లేనివాడు' అని చిన్నప్పుడు చదివినట్లు గుర్తు --- కాసుబాబు 20:44, 11 సెప్టెంబర్ 2006 (UTC)


అతడికి రెండు పేర్లూ ఉన్నాయి. ఐతే నిన్నటి వరకు నాకు ఆ విషయం తెలియదు. అందుకే అలా మార్చేశాను.

-త్రివిక్రమ్ 13:39, 12 సెప్టెంబర్ 2006 (UTC)

నాకూ తెలియకే అనూరుడు అన్నది అరుణుడు అన్ని దిద్దాను --వైఙాసత్య 14:57, 12 సెప్టెంబర్ 2006 (UTC)