Jump to content

చర్చ:అమృతం (ధారావాహిక)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

అమృతం సీరియల్ అద్భుతంగా ఉంది. ప్రతి రోజు రాత్రి అమృతం పంచే నవ్వుల పువ్వులు మరపురానివి. పడుకునే ముందు కడుపుబ్బా నవ్వుకునే టానిక్ లా పనిచేస్తోంది. హర్షవర్థన్, గుండు, నారాయణ కాంబినేషన్ చూడముచ్చటగా ఉంది. ప్రధాన పాత్రల మధ్య గిల్లీకజ్జాలు అద్భతంగా పండుతున్నాయి. సమకాలీన అంశాలకు హాస్యం జోడించి కథలుగా మలచడం అభినందనీయం. ఈ సీరియల్ సృష్టికర్తలైన ఎల్లో మీడియా, సాంకేతిక నిపుణులు, పాత్రలకు ఓ వీక్షకుడి కృతజ్ఞతలు. - జి. క్రాంతి కళ్యాణం. సబ్ ఎడిటర్. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి