Jump to content

చర్చ:అరుణ్ బాబు నలమార

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

అరుణ్ బాబు గారూ, ఇలా సొంత విషయాలపై వికీపీడియాలో పేజీలు సృష్టించుకోవటం వికీ విధానానికి విరుద్ధం. ఇందులోని విషయాన్ని మీ సభ్యుని పేజీకి తరలించుకోవలసినది కోరుతున్నాను. వికీకి స్వాగతం. వికీలో విశ్వం గురించిన విషయాలు రాస్తారని ఆశిస్తూ --వైఙాసత్య 09:08, 18 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]