చర్చ:అర్నబ్ గోస్వామి
స్వరూపం
వ్యాసం గురించి
[మార్చు]ఈ నేను రాసిన మొదటి పేజీ Madhavi mvh (చర్చ) 13:11, 21 ఆగస్టు 2020 (UTC)
- వ్యాసాన్ని రాస్తున్నందుకు ధన్యవాదాలు. వ్యాసాన్ని మరింత సమాచారం చేర్చి అభివృద్ధి చేయండి. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 18:06, 21 ఆగస్టు 2020 (UTC)
వ్యాసాన్ని అభివృద్ధి చేయండి
[మార్చు]మాధవి గారు, వ్యాసాన్ని మరింత సమాచారం చేర్చి అభివృద్ధి చేయండి, మీ గురించి రాసుకోవచ్చు. నీలం రంగు పేర్లు వేరే పేజీలు ఉన్నవి మీ పేరు ఎరుపు రంగులో ఉంది అంటే ఇంకా కొత్త పేజీ రాస్కో వలసి ఉంది అని అర్థం. ఈ పేజీని వాడుకరి పేజీ అంటారు వాడుకరి పేజీ ఎలా ఉండాలో ఇంతకుముందు ఉన్న పేజీలను చూడండి స్వాగతం చూడండి.అర్థం కాకపోతే మళ్లీ అడగండి . ప్రభాకర్ గౌడ్ నోముల 05:34, 22 ఆగస్టు 2020 (UTC)