చర్చ:ఆంధ్రప్రదేశ్ లోని జాతీయ ప్రాముఖ్యత గల స్మారక చిహ్నాలు
స్వరూపం
ఆలయాలు స్మారక చిహ్నాలు కాదు. జ్నాపకార్ధం నిర్మించేవి స్మారక చిహ్నాలు
- ఆంధ్రప్రదేశ్ జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నాలు అనే వ్యాస పేరును ఆంధ్రప్రదేశ్ జాతీయ ప్రాముఖ్యత మరియు స్మారక చిహ్నాలు "' లేదా "'ఆంధ్రప్రదేశ్ జాతీయ ప్రాముఖ్యత కట్టడాలు మరియు స్మారక చిహ్నాలు"' అని మార్చాలి. నేను వ్యాసములో "'జాతీయ ప్రాముఖ్యత స్మారక కట్టడాలు మరియు స్మారక చిహ్నాలు "' అని వ్రాసి ఉన్నాను. నాకు ప్రస్తుతము ఆ అధికారం లేదు. నేను వ్యాసము పేరు మార్చలేను దయచేసి అధికార పెద్దలు మార్చగలరు.JVRKPRASAD (చర్చ) 03:05, 8 జూన్ 2017 (UTC)