చర్చ:ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటన చేసాడు. కానీ ఈ వ్యాసంలో డిసెంబర్ 15 అని తప్పుగా ఉంది. చదువరిగారు, మీరు ఈ తప్పును దృవీకరించి...సరిచెయ్యవలసింది. --నవీన్ 08:20, 15 డిసెంబర్ 2006 (UTC)