Jump to content

చర్చ:ఆయుర్వేదం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసాన్ని వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


ఈ విషయమై జరిగిన చర్చను నా చర్చాపేజీలోంచి ఇక్కడికి కాపీ చేస్తున్నాను.--కాసుబాబు 06:15, 24 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]


కాసుబాబుగారూ - మొదటిపేజీలో వైద్యశాస్త్రము అని ఒక శీర్షిక సృష్టించి దానికింద ఆయుర్వేదం, ఎల్లోపతీ, హొమియోపతీ, యునానీ అని ఉపశీర్షికలు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. నా దగ్గర హొమియోపతీ మీద వ్యాసం ఒకతి ఉంది. అది అక్కడ వేద్దాం. - వేమూరి

కాసుబాబు గారూ - టేబుల్ తయారు చెయ్యటం ఎలా? - వేమూరి

కాసుబాబుగారూ -

చిట్కా వైద్యాలు ప్రస్తుతం ఉన్న వర్గం నుండి తొలగించి, గృహవైద్యం అని పేరు మార్చి, వైద్యశాస్త్రం కిందకి మార్చగలరా? అదే వైద్యశాస్త్రం వర్గంలో ప్రథమ చికిత్స కూడ పెట్టండి. అప్పుడు దాన్ని నేను కొంచెం సంస్కరిస్తాను. -వేమూరి

అలాగే చేస్తాను. కొంచెం బిజీగా ఉన్నాను. రెండు రోజులు సమయమివ్వండి. --కాసుబాబు 06:23, 21 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబుగారూ,

ఆయుర్వేదం, ఆయుర్వేదము అన్ని రెండు పేజీలు ఉన్నాయి. రెండింటిలో ఉన్న సమాచారం తేడాగా ఉంది. మీకు వీలున్నప్పుడు చూసి రెండింటినీ కలిపి ఒకటి చెయ్యండి. నా ఉద్దేశ్యంలో 'ఆయుర్వేదం' అధునాతనమైన వర్ణక్రమం, 'ఆయుర్వేదము' అన్నది కొద్దిగా పాతబడ్దదీను. రెండూ కలిపెస్తే నేను ఎడిట్ చేసిపడతాను. - వేమూరి

అలాగే చేస్తాను - --కాసుబాబు 19:52, 23 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]