Jump to content

చర్చ:ఆవంత్స సోమసుందర్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీపీడియా నుండి
తాజా వ్యాఖ్య: వ్యక్తిత్వాన్ని కించపరిచే వాక్యలు టాపిక్‌లో 1 నెల క్రితం. రాసినది: రవిచంద్ర
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
విశేషంఅయ్యే అనేది ఒక సమ్మతమైన తరగతికాదు. సమ్మతమైన నాణ్యతా తరగతుల జాబితా కోసం, నాణ్యతా కొలబద్దను చూడండి.


కాసుబాబు గారికి నమస్కారములు ఈ వ్యాసమును పరిశీలించి వికి లోకి తీసుకోవలసినది గా కోరుచున్నాను. ఇంకా కొన్ని ఫొటోలు ఉన్నాయి ఎలా అప్లోడ్ చెయ్యాలో తెలుపగలరు. భవదీయుడు బొల్లోజు బాబా bollojubaba@gmail.com

పొగడ్తలు

[మార్చు]

ఈ వ్యాసంలో పొగడ్తలు, చాలా నిరూపించలేని విషయాలు ఉన్నాయి. అవి సరిచేయాలి ఉదాహరణకు : సాహితీ క్షేత్రంలో వీరు సహస్ర బాహువులతో ప్రకాశించే కార్తవీర్యార్జునుని గా అగుపిస్తారు. ఎవరికి అగుపిస్తారు? ఎందుకు అలా అగుపిస్తారు. అలా అగుపిస్తారని ఎవరన్నారు? --వైజాసత్య 06:44, 21 అక్టోబర్ 2008 (UTC)

కనుకనే {{వికీకరణ}} మూస పెట్టాను. బొల్లోజు బాబా గారికి వికీశైలి అంతగా పరిచయం లేదనుకొంటాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:35, 21 అక్టోబర్ 2008 (UTC)

వైజాసత్య గారికి, కాసుబాబు గారికి మీరన్న అభియోగం సమంజసంగానే ఉంది. ఈ వ్యాసాన్ని నేను నా బ్లాగులో ప్రదర్శించటం కోసం రాసినది. ఆయన తెలుగు సాహితీ రంగానికి చేసిన కృషి కి తగిన గుర్తింపు రాలేదన్న ఉద్దేశ్యముతో, ఆ విషయాన్ని పదిమందికీ తెలియచేయాలన్న కుతూహలంతో వ్రాసిన వ్యాసము అది. అందులో కొంత ఉత్ప్రేక్ష ఉండవచ్చును కానీ ఏవీ సత్యదూరం కావని నా విశ్వాసం. మీకు అతి గా అనిపించిన వాటిని వీలైతే తొలగించి వికీ వ్యాసంగా స్వీకరించవలసినది గా ప్రార్ధన. భవదీయుడు.

బొల్లోజు బాబా

వ్యక్తిత్వాన్ని కించపరిచే వాక్యలు

[మార్చు]

వ్యక్తిత్వాన్ని కించపరిచే వాక్యాలకు మూలం అవసరం. ఒక రోజు గడిచిన తర్వాత మూలం చేర్చకపోతే వాక్యాన్ని తీసివేస్తాను. - రవిచంద్ర (చర్చ) 10:49, 5 జూన్ 2025 (UTC)ప్రత్యుత్తరం