Jump to content

చర్చ:ఆవు కథ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఇది తొలగించాల్సిన పేజీనా లేక అనువదించి వికీసోర్సులో పెట్టాల్సిన పేజీనా? --నవీన్ 05:08, 11 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది యర్రంశెట్టి రాసినట్లు యధాతధంగా లేదని నా అభిప్రాయం. ఒకవేళ ఉన్నా కాపీహక్కుల గొడవ ఉండే ఉందిగా. అందువళ్ల దీన్ని తొలగించి చెయ్యిదులుపుకోవటం ఉత్తమం అని నాకనిపిస్తుంది.--వైజాసత్య 05:37, 11 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
చెయ్యి దులుపుకోవడం కంటే దీనిని కొద్ది కొద్దిగా మార్చి తెవికిలొ ఉంచవచ్చు కదా--మాటలబాబు 15:01, 15 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]